Rahul Gandhi: జోరు పెంచిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నేడు లోక్ భవన్ల ముట్టడికి పిలుపు |
Last Updated:Jul 22, 2026 5:38 AM IST Delhi: కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. దీనికి నిరసనగా రాష్ట్రాల్లో లోక్ భవన్ల దగ్గర ధర్నాలు, ముట్టడులు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. లోక్ భవన్ల ముట్టడికి ప్రయత్నించే ఛాన్స్ ఉంది. జోరు పెంచిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నేడు లోక్ భవన్ల ముట్టడికి పిలుపు నేడు (జులై 22)…
