11 రోజుల ముందు రిలీజైన లెనిన్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. అఖిల్ కెరీర్లో ఒక మంచి సినిమా పడింది అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యారు.
Source link
Lenin Movie: తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' సంచలనం.. ప్రభాస్ తర్వాత అయ్యగారే.. ఇది కదా ఊచకోత అంటే..!
