Cheapest EV Car of India: 5 సీట్లు, ఫాస్ట్ ఛార్జింగ్, 250 కిమీ రేంజ్.. ఈ ధరలో ఇంత మంచి EV ఎప్పుడైనా చూశారా? |
తక్కువ ధరలోనే బ్లింక్ రైడ్ అనేక ఆధునిక ఫీచర్లను అందిస్తోంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంది. దీంతో మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేసి సంగీతం వినడం, కాల్స్ నిర్వహించడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. అదనంగా పవర్ స్టీరింగ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎయిర్ కండీషనర్ (AC), హీటర్, టాకోమీటర్, FM రేడియో వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. బ్యాటరీ వినియోగాన్ని తగ్గించేందుకు…
