Nana Patekar: లెజెండ్రీ యాక్టర్ నానా పటేకర్ అంత్యక్రియలు పుణెలో ముగిశాయి. వేలాది మంది అభిమానుల మధ్య నటుడి అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగియి. అయితే నానా పటేకర్ భార్య,ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నప్పటికి ఆయనతో తమకున్న అనుబంధం గురించి నటుడి కుమారుడు మల్హర్ పటేకర్ అందరితో షేర్ చేసుకున్నాడు.
Source link
Nana Patekar: నాన్నకి చనిపోయే ముందు కూడా అదే బాధ.. తండ్రి తనతో చెప్పిన చివరి మాటలు ఇవేనన్న మల్హర్ పటేకర్
