ప్రభన్యూస్

JD Vance: భారత టెక్కీలను ‘వెట్టిచాకిరీ బానిసలు’ అన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌.. భారత్ తీవ్ర ఆగ్రహం! |

Last Updated:Oct 09, 2026 4:07 PM IST అమెరికాలోని విదేశీ ఐటీ ఉద్యోగులను ‘వెట్టిచాకిరీ బానిసలు’ అని సంబోధించిన యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ పదజాలం తీవ్ర అభ్యంతరకరమని, భారత నిపుణుల సేవలను కించపరచడమేనని విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది. PC: X.com అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్కీలను ఉద్దేశించి యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. హెచ్-1బీ…

Read Full News

Electric Car: ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఎగబడుతున్న కస్టమర్లు… 36 గంటల్లోనే 650కి పైగా రిజిస్ట్రేషన్లు |

కొత్త తరం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌తో మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ జీఎల్‌సీ భారత్‌లోకి అడుగుపెడుతోంది. ఈ కారును కంపెనీ పుణెలోని చకన్‌లో ఉన్న అత్యాధునిక తయారీ కేంద్రంలో తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై భారత్‌లో తయారయ్యే తొలి మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీ ఇదే. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని అందిస్తూనే, దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలో ఇది కీలక ముందడుగు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన లగ్జరీ ఎస్‌యూవీల్లో ఒకటైన జీఎల్‌సీకి…

Read Full News

Yash: హనుమ రెడ్డితో యష్ పాన్ ఇండియా మూవీ.. డేవిడ్ రెడ్డి రిలీజ్ కాకముందే ఈ టాక్ ఏంటి మావా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 09, 2026 4:05 PM IST ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఓ ఆసక్తికర విషయం తెగ చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ హీరోగా పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి రూపొందిస్తున్న దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి.. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో భారీ ప్రాజెక్టు లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. News18 ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఓ ఆసక్తికర విషయం తెగ చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ హీరోగా…

Read Full News

Health Tips: బాగా వేడి చేసిందా?.. శరీర వేడిని తగ్గించే సింపుల్ చిట్కాలు ఇవే! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 09, 2026 4:07 PM IST శరీరానికి తగినంత నీరు అందించడం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగల కొన్ని పానీయాలను కూడా తీసుకోవచ్చు. News18 ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే చాలామంది శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నట్లు భావిస్తుంటారు. తగినంత నీరు తాగకపోవడం, ఎక్కువసేపు ఎండలో ఉండటం, చెమట ద్వారా శరీరంలోని నీరు తగ్గిపోవడం వల్ల అలసట, దాహం వంటి సమస్యలు…

Read Full News

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ పేరు.. యూపీ కేబినెట్ సంచలన నిర్ణయం! |

Last Updated:Oct 09, 2026 3:57 PM IST నోయిడా జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. News18 ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా జెవార్‌లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. శుక్రవారం…

Read Full News

Chakkora Review: చకోర మూవీ రివ్యూ.. పూరి జగన్నాథ్ శిష్యుడి సినిమా ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 09, 2026 3:31 PM IST డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి, దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న మంగా శ్రీనివాస్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం ‘చకోర’ (Chakkora). శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. News18 డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం…

Read Full News

Mulakkada Charu: ఘుమఘుమలాడే ములక్కాడ చారు! ఇలా పెడితే రుచి అదిరిపోతుంది! | లైఫ్ స్టైల్

కావలసిన పదార్థాలు…. ములక్కాడలు: 2 (రెండు అంగుళాల ముక్కలుగా కోసినవి) చింతపండు: నిమ్మకాయ సైజు అంత (నానబెట్టి రసం తీసినది) టమోటాలు: 2 (సన్నగా తరిగినవి లేదా చేత్తో పిసికినవి) ఉల్లిపాయ: 1 చిన్నది (ముక్కలుగా తరిగినది) పచ్చిమిరపకాయలు: 2 (నిలువుగా చీల్చినవి) పసుపు: పావు చిన్న చెంచా కరివేపాకు: 2 రెమ్మలు కొత్తిమీర తరుగు: పావు కప్పు ఉప్పు: రుచికి సరిపడా నీళ్లు: సరిపడా రసం పొడి కోసం (కచ్చాపచ్చాగా దంచుకోవాలి): ధనియాలు: 1 పెద్ద…

Read Full News

Bank Account: అకౌంట్ హోల్డర్, నామినీ ఇద్దరూ చనిపోతే బ్యాంకులోని డబ్బులు ఎవరికి చెందుతాయి? |

అకౌంట్ హోల్డర్, నామినీ ఇద్దరూ మరణిస్తే ఏం జరుగుతుంది? అనే సందేహం ఉండటం మామూలే. ఈ పరిస్థితిలో డబ్బు ఎవరికి అందుతుందనేది నామినీ డబ్బును ఇప్పటికే స్వీకరించారా లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. నామినీ ముందుగా బ్యాంకు నుంచి డబ్బును తీసుకుని, ఆ తర్వాత మరణించినట్లయితే, ఆ మొత్తం నామినీ ఆస్తిలో భాగంగా కనిపించవచ్చు. అయితే, అసలు అకౌంట్ హోల్డర్‌కు చెందిన చట్టబద్ధ వారసులు తమ హక్కును క్లెయిమ్ చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రెండు కుటుంబాల…

Read Full News

ప్రాణం పోయినా పోరాటం ఆపను.. సినీ ఇండస్ట్రీ పెద్దలపై షిరాజ్ మెహదీ సంచలన కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 09, 2026 3:16 PM IST సినీ ఇండస్ట్రీలో మాఫియా రాజ్యమేలుతోంది.. చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు, థియేటర్లు ఇవ్వకుండా చిన్న నిర్మాతలను నాశనం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలి అంటూ పెద్ద పోరాటమే చేస్తున్నారు షిరాజ్ మెహదీ. News18 తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితిపై హీరో, మూవీ మేకర్ షిరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో మాఫియా తరహా వ్యవస్థ నడుస్తోందని, చిన్న నిర్మాతలు, దర్శకులు అడుగడుగునా మోసం, దోపిడీ,…

Read Full News

Personal Loan: మీ అవసరానికి మించి లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి |

అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ ఉపయోగపడుతుంది. కానీ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ గడువు, తిరిగి చెల్లించే నిబంధనలను సరిగ్గా తెలుసుకోకుండా లోన్ తీసుకుంటే, చివరికి మీరు అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అందుకే పర్సనల్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ వడ్డీ రేటు ఉందని మాత్రమే లోన్ తీసుకోవద్దు. నిజంగా ఎంత అవసరమో అంతే అప్పు తీసుకోండి. లోన్‌ను ముందుగానే చెల్లించాలనుకుంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయో…

Read Full News