ప్రభన్యూస్

Actress: రజినీకాంత్, కమల్ హాసన్‌లతో సినిమాలు.. బలవంతంగా వ్యభిచారంలోకి.. చివరికి ఎయిడ్స్‌తో మరణించిన స్టార్ హీరోయిన్! |

1980ల కాలంలో తమిళ, మలయాళ చిత్రసీమల్లో నిషా నూర్ ఒక సెన్సేషన్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఆమె, ఆ కాలపు తిరుగులేని సూపర్ స్టార్లు రజినీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal hassan) లాంటి దిగ్గజాల సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించారు. కె.బాలచందర్, భారతీరాజా లాంటి లెజెండరీ దర్శకుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఆ సమయంలో ఆమెకు కోట్ల మంది అభిమానులు, విలాసవంతమైన జీవితం సొంతమయ్యాయి. Source link

Read Full News

Garlic Peeling Tips: వెల్లుల్లి పొట్టు 2 నిమిషాల్లోనే తీయొచ్చు.. ఈ సింపుల్ చిట్కాలు తెలుసా? |

ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలంటే ముందుగా రెండింటి పొట్టును తీసి చిన్న ముక్కలుగా కోయాలి. వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా ఉండేలా పదార్థాలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, 100 గ్రాముల వెల్లుల్లికి సుమారు 80 నుంచి 90 గ్రాముల అల్లం తీసుకోవచ్చు. రెండింటినీ మిక్సీలో వేసి, నీరు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో ఒక చెంచా నూనె, అర చెంచా ఉప్పు, కొద్దిగా పసుపు కలిపితే పేస్ట్ నిల్వకు ఉపయోగపడుతుంది. పరిశుభ్రమైన గాలి చొరబడని డబ్బాలో…

Read Full News

Hanuman Ansh Movie Review: హనుమాన్ అంశ్ రివ్యూ.. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉందంటే..!

కేవలం రూ. 2 కోట్ల చిన్న బడ్జెట్తో తెరకెక్కి, హిందీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన హనుమాన్ అంశ్ మూవీ నేడు తెలుగులో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవడానికి మా రివ్యూ చూడండి!#HanumanAnsh #HanumanAnshTelugu #MovieReview Source link

Read Full News

Diabetes: పేరెంట్స్‌కు డయాబెటిస్ ఉంటే పిల్లలకూ వస్తుందా?.. అసలు నిజం ఇదే!

ఒకప్పుడు వయసు పెరిగినవారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న వయసులోనూ మధుమేహం కేసులు నమోదవుతున్నాయి. అందుకే కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉన్నవారు చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. Source link

Read Full News

Big Boss: బిగ్‌బాస్‌లో గేమ్స్ కంటే లవ్ ట్రాక్సే ఎక్కువ.. ఏంటా హగ్గులు, పనులు.? కెమెరాలు ఉన్నాయిరా అయ్యా!

బిగ్‌బాస్ తెలుగు 10లో ఈసారి ఆటలు, టాస్కుల కంటే కంటెస్టెంట్ల మధ్య కనిపిస్తున్న సాన్నిహిత్యమే ఎక్కువగా చర్చకు వస్తోంది. షాలిని–రోహిత్, వర్షిణి–ముఖేష్ మధ్య క్లోజ్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ హౌస్‌లో ఏం జరుగుతోంది? నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? Source link

Read Full News

Small Plane Overshoots Runway then Crashes| ఈక్వెడార్లో రన్వే దాటి రోడ్డుపై కూలిన విమానం

ఈక్వెడార్లో ఓ చిన్న విమానం రన్వేపై ఆగలేక దాటి వెళ్లి రోడ్డుపై కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు, విమానంలో ఉన్నవారి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link

Read Full News

హైదరాబాద్‌లో టూరిజం రంగానికి కొత్త ఊపు… 150కి పైగా సంస్థలతో టిటీఎఫ్ 2026 ప్రారంభం | బిజినెస్

ఫెయిర్‌ఫెస్ట్ మీడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2026 ఎడిషన్‌లో భారత్‌లోని 15కు పైగా రాష్ట్రాల నుంచి, ఏడు దేశాల నుంచి 150కి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఇందులో ఏడు రాష్ట్రాల పర్యాటక శాఖల బోర్డులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 5,000 మందికి పైగా ట్రావెల్ రంగ నిపుణులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ షోలో పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు, వసతి సదుపాయాలు, ట్రావెల్ సర్వీసులు, ట్రావెల్ టెక్నాలజీకి సంబంధించిన వివరాలను ప్రదర్శిస్తున్నారు. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు,…

Read Full News

Bhogi: శర్వానంద్ భోగి నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ లిరిక్స్ అదిరిపోయాయ్ గురూ

మాస్ మూవీస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రాబోతోన్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భోగి. ఈ సినిమాలో కమ్మరోళ్ల గంగ పాత్రలో ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు శర్వా. కందుల సులోచనగా యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎగిలివారంగా లేసి…’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ప్రధాన ఆకర్షణ కాగా, నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్…

Read Full News

Singer Mangli: 2026 సింగర్ మంగ్లీ బతుకమ్మ పాట చూశారా? యూట్యూబ్ షేక్ అవుతోందిరా సామీ.. |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read Full News

Parenting Advice: పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాలంటే.. తల్లిదండ్రులు పాటించాల్సిన 5 చిట్కాలు ఇవే!

పిల్లలను తిట్టడం, ఇతరులతో పోల్చడం కాకుండా ప్రేమగా అర్థం చేసుకోవడం ద్వారా వారిలో ధైర్యాన్ని పెంచవచ్చు. మరి పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన ఐదు చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం. Source link

Read Full News