ప్రభన్యూస్

Fresh Curd: పెరుగు త్వరగా పులిసిపోతోందా? ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఈ విషయం తెలుసుకోండి!

వేసవిలో రాత్రి తోడుపెట్టిన పెరుగు తెల్లవారేసరికి పుల్లగా మారుతోందా? అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెరుగును ఎక్కువ సమయం తాజాగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలు తెలుసుకుంటే మీకు ఉపయోగపడతాయి. Source link

Read Full News

Nobel Prize in Economics 2026: రాబర్ట్ ఇ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్‌కు ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి |

Last Updated:Oct 12, 2026 4:59 PM IST Nobel Prize in Economics 2026: ఆర్థిక శాస్త్రంలో 2026 నోబెల్‌ బహుమతిని అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్‌ ఈ. హాల్‌, మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌కు ప్రకటించారు.సరైన సమయంలో తీసుకునే ఆర్థిక, ద్రవ్య విధాన చర్యలు ఆర్థిక ఒడిదుడుకులను సమతుల్యం చేయడంలో ఎలా సహాయపడతాయో వీళ్ల పరిశోధన తెలియజేస్తుంది. Source link

Read Full News

Ameesha Patel Hot Fitness Look | వర్క్ అవుట్ లో అమీషా పటేల్ హాట్ ఫిట్ లుక్

బాలీవుడ్ భామ అమీషా పటేల్ ముంబై వీధుల్లో సందడి చేశారు. జిమ్ బయట హాట్ వర్కౌట్ అథ్లీషర్ డ్రెస్సులో కనిపించిన అమీషా తన ఫిట్నెస్ లుక్స్తో అభిమానులను మైమరపించారు. ఈ వయసులోనూ గ్లామర్, ఫిట్నెస్ను కాపాడుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు.#AmeeshaPatel #BollywoodFitness #GymLook Source link

Read Full News

చిన్న పిల్లలకు పాలు జీర్ణం కాకపోతే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

చిన్నపిల్లలు పాలు తాగకపోవడం, ఆకలి తగ్గడం, పాలు తాగిన తర్వాత వాంతులు చేసుకోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పిల్లలకు పాలు పట్టించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, ఇంటి చిట్కాల విషయంలో వైద్యుల సూచనలు తెలుసుకోండి. Source link

Read Full News

Vitika Sheru: నవరాత్రుల్లో మా బ్రహ్మచారిణి అవతారంలో వితికా శేరు.. వరుణ్ సందేశ్ భార్య ఫొటోలు వైరల్! |

వితికా శేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని హీరోయిన్. సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్‌లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిన్న వయసులోనే నటన ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘పెళ్లి సందD’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నటనతో పాటు ఫ్యాషన్, సోషల్ మీడియా కంటెంట్ ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Source link

Read Full News

ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్‌తో ఎంతో రుచికరమైన రసమలై మేకింగ్.. ఈ సింపుల్ రెసిపీ ట్రై చేయండి!

ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్‌తో కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన రసమలై తరహా స్వీట్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలు, మిల్క్ పౌడర్, యాలకుల పొడితో తయారయ్యే ఈ బ్రెడ్ రసమలై పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా, స్వీట్ ప్రియులకు మంచి ఎంపిక. Source link

Read Full News

3AC, 3E రెండూ థర్డ్ ఏసీ కోచ్‌లే… మరి ఈ తేడా ఏంటి? టికెట్ బుక్ చేసే ముందు తెలుసుకోండి! | Indian Railways 3AC vs 3E Fare Comfort and Facilities |

మరి 3AC, 3E మధ్య ప్రధాన తేడా ఏంటని మీకు సందేహం రావచ్చు. ఈ రెండు క్లాసుల మధ్య ముఖ్యమైన తేడా బెర్తుల సంఖ్య, ఛార్జీలు, కోచ్ డిజైన్‌లో కనిపిస్తుంది. సాధారణ LHB కోచ్‌లను పోలిస్తే 3ACలో 72 బెర్తులు, 3Eలో 83 బెర్తులు ఉంటాయి. 3Eలో ఎక్కువ బెర్తులు ఉండటం వల్ల కోచ్‌లో స్థలాన్ని మరింత సమర్థంగా వినియోగించేలా డిజైన్ చేస్తారు. అయితే బెర్తుల వెడల్పు, అందుబాటులో ఉన్న స్థలం వంటి అంశాలను కోచ్ డిజైన్‌ను…

Read Full News

Rashmi Gautham: ఐదేళ్ల చిన్నారి హత్య.. రష్మి గౌతమ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 12, 2026 3:56 PM IST హైదరాబాద్‌లోని బొల్లారంలో ఐదేళ్ల చిన్నారి హత్యకు గురైన ఘటన అందరినీ కలచివేస్తోంది. డబ్బు కోసం చిన్నారిని అపహరించి, ప్రాణాలు తీసిన ఘటనపై నటి, యాంకర్ రష్మి గౌతమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. News18 హైదరాబాద్‌లోని బొల్లారంలో ఐదేళ్ల చిన్నారి హత్యకు గురైన ఘటన అందరినీ కలచివేస్తోంది. డబ్బు కోసం చిన్నారిని అపహరించి, ప్రాణాలు తీసిన ఘటనపై నటి, యాంకర్ రష్మి గౌతమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం…

Read Full News

అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తోందా? ఉదయం లేవగానే ఈ లక్షణాలను కనిపిస్తే చాలా ప్రమాదం.. | లైఫ్ స్టైల్

హరియాణాలోని ఫరీదాబాద్ అమృతా ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యకామ్ బారువా ఈ విషయంపై పలు సూచనలు చేశారు. తలనొప్పి వచ్చిన ప్రతిసారీ భయపడాల్సిన అవసరం లేకపోయినా, కొన్ని ప్రమాద సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యమని ఆయన వివరించారు. ప్రతి తలనొప్పి ప్రమాదకరమైనది కాదు. అయితే, గతంలో ఎప్పుడూ అనుభవించని విధంగా ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి వస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇలాంటి తలనొప్పిని వైద్య పరిభాషలో ‘థండర్‌క్లాప్ హెడేక్’…

Read Full News

Pawan kalyan: సిల్వర్ స్క్రీన్‌పై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. అల్లు అరవింద్ స్పెషల్ విషెస్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 12, 2026 3:22 PM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మూడు దశాబ్దాలుగా సినిమాల్లో తనదైన ముద్ర వేస్తూ, మరోవైపు ప్రజా జీవితంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. News18 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి….

Read Full News