రైతులకు మహీంద్రా గుడ్ న్యూస్… ఇక సాగు ఖర్చులు తగ్గించే కొత్త యంత్రం వచ్చేసింది! | బిజినెస్
ఈ యంత్రానికి పేటెంట్ పొందిన టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల ఎరువుల వినియోగం, విత్తనాల వృథా తగ్గుతాయి. రైతులు పెట్టే పెట్టుబడిని మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. సాగు ఖర్చులు తగ్గి, లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నీటిని ఆదా చేయడంలోనూ, గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను తగ్గించడంలోనూ ఈ యంత్రం ఉపయోగపడుతుంది. మహీంద్రా, క్లీన్ సీడ్ టెక్నాలజీస్ భాగస్వామ్యం క్లీన్ సీడ్ టెక్నాలజీస్‌కు ఉన్న ఆధునిక ప్రెసిషన్ సీడింగ్ టెక్నాలజీని, మహీంద్రాకు ఉన్న ప్రపంచస్థాయి తయారీ సామర్థ్యంతో కలిపి…
