Ranabaali Twitter Review: రణబాలి ట్విట్టర్ రివ్యూ.. ఏదో తేడా కొడుతోంది అంటున్నారే..! ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 16, 2026 7:28 AM IST పెళ్లి తర్వాత తొలిసారి విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా రణబాలి. ఈ రోజే (అక్టోబర్ 16 న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? ఇప్పటికే మూవీ చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. News18 పెళ్లి తర్వాత తొలిసారి విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా రణబాలి. బ్రిటీష్ పాలన…

Read Full News

Retirement Planning: ఇలా చేస్తే మీకు రూ.70 లక్షల ఇల్లు దాదాపు ఫ్రీగా వచ్చినట్టే.. రిటైర్మెంట్ డబ్బుతో ఈ ట్రిక్ తెలుసా? |

మరోవైపు, ఈ వ్యక్తి రూ.70 లక్షలతో నేరుగా ఇల్లు కొనుగోలు చేస్తే హోమ్ లోన్ అవసరం ఉండదు. నెలవారీ ఈఎంఐ భారం లేకపోవడంతో రిటైర్మెంట్ తర్వాత ఖర్చులను నిర్వహించడం సులభంగా ఉండవచ్చు. కానీ అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇంటిలోనే పెట్టుబడిగా మారిపోతుంది. వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, నెలవారీ జీవన వ్యయాల కోసం ప్రత్యేకంగా డబ్బు ఉంచుకోకపోతే ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందుకే ఇంటి కొనుగోలుతో పాటు అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం….

Read Full News

SBI Schemes: గుడ్ న్యూస్.. మీ డబ్బులకు పన్ను మినహాయింపుతో పాటు భారీ వడ్డీ కావాలా? ఈ SBI పథకాలు మీ కోసమే.. |

స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడనివారు ఎస్‌బీఐ ఆర్బిట్రేజ్ ఫండ్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. అయితే వీటిలోనూ రిస్క్ ఉంటుంది. ఎఫ్‌డీ వడ్డీపై వర్తించే పన్ను, మ్యూచువల్ ఫండ్లపై పన్ను విధానం ఒకేలా ఉండవు. పన్ను ప్రయోజనాలు ఫండ్ రకం, కొనుగోలు తేదీ, పెట్టుబడి వ్యవధి, వర్తించే నిబంధనలపై ఆధారపడతాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారును సంప్రదించి, మీ అవసరాలకు సరిపోయే పథకాన్ని ఎంచుకోవడం మంచిది. Source link

Read Full News

Gold: భారత్ ఎక్కువగా బంగారం ఏ దేశం నుంచి కొంటుందో తెలుసా? టాప్‌లో ఉన్న దేశం ఇదే!

Gold Imports: భారత్‌లో బంగారానికి ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, ఆభరణాల తయారీతో పాటు పెట్టుబడుల కోసం కూడా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, మన దేశానికి ఎక్కువగా బంగారం ఏ దేశం నుంచి వస్తుందో తెలుసా? Source link

Read Full News

Ranabaali Movie: రణబాలి రిలీజ్‌కు ముందు నాని అదిరిపోయే పోస్ట్.. విజయ్, రష్మిక గురించి ఏమన్నాడంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Source link

Read Full News

Crazy Kalyanam Movie Review: అనుపమ పరమేశ్వరణ్ ‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయా! | తెలుగు సినిమా వార్తలు

కథ.. మెదక్ ప్రాంతంలోని ఓ గ్రామంలో పర్వతాలు (వీకే నరేష్) కుటుంబ గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాడు. అయితే పెద్దల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) తాగుడుకు బానిసై చేసే పనులతో ఆయన తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఈ పరిస్థితుల్లో చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కు పెళ్లి చేయాలని తండ్రి భావిస్తాడు. కానీ కీర్తి మాత్రం ఉద్యోగం సంపాదించి తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటుంది. మరోవైపు ఉదయ్ (అఖిల్ రాజ్)ను ప్రేమించిన ఆమెకు ఇంట్లో వాళ్ల…

Read Full News

Ramayana Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'రామాయణ' మూవీ ట్రైలర్.. యష్ వేరే లెవల్‌ అబ్బా..!

వచ్చే నెల 5న రిలీజ్ కాబోతున్న రామాయణ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఎన్నో సార్లు విని, చదివి, చూసిన కథే అయినా.. ఏంటో రామాయణ కాన్సెప్ట్‌తో మళ్లీ సినిమా వస్తుందంటే చూడకుండా ఉండలేం. అంతటి గొప్ప డ్రామా ఉన్న కథ ఇది. నితీష్ తివారీ ఈ కథకు సరికొత్త విజువల్స్ అందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో…

Read Full News

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.2500 కోట్ల హార్రర్ మూవీ.. బాక్సాఫీస్‌ను గడగడలాడించిన సినిమారా బాబూ..! |

‘అబ్సెషన్’ సినిమాకు సంబంధించిన బడ్జెట్, వసూళ్ల వివరాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సుమారు రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కినట్లు వివిధ కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వందల మిలియన్ల డాలర్ల వసూళ్లను సాధించి, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో సంచలన విజయంగా నిలిచింది. కొన్ని నివేదికల్లో దీని వసూళ్లు రూ.2,500 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, బాక్సాఫీస్ లెక్కలు వివిధ ట్రాకర్లలో మారుతున్నాయి. కాబట్టి ఈ మొత్తాన్ని…

Read Full News

Indian 3 Movie: భారతీయుడు 3 రిలీజ్ డేట్‌పై బిగ్ అప్‌డేట్.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 11:42 PM IST యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో ‘భారతీయుడు 2’ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. News18 యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో ‘భారతీయుడు 2’ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను…

Read Full News

మహిళలపై కూడా గ్యాంగ్ రేప్ కేసులు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. నేరంలో సహకరిస్తే కఠిన శిక్ష తప్పదు! |

Last Updated:Oct 15, 2026 10:53 PM IST సామూహిక అత్యాచార కేసుల్లో మహిళలు నేరుగా దాడిలో పాల్గొనకపోయినా, నేరానికి సహకరించినా గ్యాంగ్ రేప్ అభియోగాలు మోపవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఉద్దేశంతో సాయం చేసినా నేరమేనని తేల్చింది. News18 సామూహిక అత్యాచార ఘటనల్లో మహిళలు స్వయంగా శారీరకంగా ఆ దాడికి పాల్పడలేకపోయినా, వారిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 376డీ కింద గ్యాంగ్ రేప్ అభియోగాలు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు…

Read Full News