మక్కా మసీదులో అసభ్యకర పనులు.. జంటకు మరణశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా! |

Last Updated:Oct 15, 2026 10:25 PM IST పవిత్ర మక్కా నగరంలోని మసీదులో అనుచిత, అనైతిక చర్యలకు పాల్పడిన నేరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఒక జంటకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. కోర్టుల అనుమతి, రాయల్ డిక్రీ అనంతరం శిక్ష అమలైంది. News18 పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలోని ఒక మసీదు ప్రాంగణంలో తీవ్ర అసభ్యకర పనులకు పాల్పడ్డారన్న నేరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు పౌరులకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది….

Read Full News

Ukraine-Russia War: ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోని జెలెన్‌స్కీ.. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మళ్లీ భగ్గుమన్న యుద్ధం! |

Last Updated:Oct 15, 2026 10:03 PM IST రష్యా ఆయిల్ రిఫైనరీలపై దాడులు ఆపాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. రష్యాపై తాజా డ్రోన్ దాడులతో కాల్పుల విరమణ ఒప్పందానికి తెరదించారు. News18 రష్యా ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్లను ఇకపై ఎంతమాత్రం పాటించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ గురువారం స్పష్టం చేశారు. రష్యా ఆయిల్ రిఫైనరీలపై విధించిన…

Read Full News

SIR: ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ! |

Last Updated:Oct 15, 2026 9:48 PM IST దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 2027 జనవరి 1 అర్హత తేదీగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. News18 దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్ఆర్) చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950…

Read Full News

PM Modi: ఖేలో ఇండియా విస్తరణకు రూ.36,000.. క్రీడా సంఘాల బలోపేతానికి కేంద్రం భారీ నిధులు: ప్రధాని మోదీ! |

Last Updated:Oct 15, 2026 9:38 PM IST దేశంలో క్రీడారంగాన్ని విస్తరించడానికి, క్రీడా సమాఖ్యలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లకు పైగా కేటాయించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. యువత ప్రతిభను వెలికితీసేందుకే ఈ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. News18 భారతదేశంలో క్రీడా సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఖేలో ఇండియా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు వివిధ…

Read Full News

తెలుగు నిర్మాత రాజ్ అల్లాడ అధ్యక్షతన నాట్స్ కొత్త నాయకత్వం.. న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల | తెలుగు సినిమా వార్తలు

న్యూజెర్సీకి చెందిన నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడైన సాయి గంగులకు సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావం న్యూజెర్సీ వ్యాప్తంగా నాట్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను నాట్స్ సేవా కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములను చేయడంలో సాయి గంగుల కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల మాట్లాడుతూ, నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం అందించిన…

Read Full News

Karikaala: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ అవుతుంది.. చిత్ర ప్రారంభోత్సవంలో హీరో సందీప్ కిషన్ | తెలుగు సినిమా వార్తలు

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి గారు క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి గారు స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. సందీప్ కిషన్ మాట్లాడుతూ .. ‘‘కరికాల’ చిత్ర ప్రారంభోత్సవంలో నేను ముందుగా నా ఫ్రెండ్ ఆదికి థాంక్స్ చెప్పాలి. ఆది ‘శంబాల’ వల్లే…

Read Full News

Sunil: కోర్టు రూమ్ కాన్సెప్ట్‌తో ‘డ్యూ డేట్’ మూవీ.. పవర్‌ఫుల్ పాత్రలో కమెడియన్ సునీల్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 6:09 PM IST టాలీవుడ్ నటుడు సునీల్ మరో ఆసక్తికరమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూ డేట్‌’లో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. News18 టాలీవుడ్ నటుడు సునీల్ మరో ఆసక్తికరమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూ డేట్‌’లో సునీల్ కీలక పాత్ర…

Read Full News

Jio IPO: ఐదేళ్లలో జియోకు 31.4 కోట్ల మంది కొత్త కస్టమర్లు? ఆకాష్ అంబానీ కీలక వ్యాఖ్యలు | బిజినెస్

ఐదేళ్లలో 31.4 కోట్ల మంది కొత్త కస్టమర్లు? భారత్‌లో డిజిటల్ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ కనెక్టివిటీకి డిమాండ్ మరింత పెరగనుందని ఆకాష్ అంబానీ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో సుమారు 10 కోట్ల మంది భారతీయులు తొలిసారిగా మొబైల్ సిమ్ కార్డులను పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వయసు పరిమితిని చేరుకోవడంతో మొబైల్ సేవలు వినియోగించడం ప్రారంభించే వారి సంఖ్య పెరగనుంది. మరోవైపు, ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్న సుమారు 24 కోట్ల…

Read Full News

Vishnu Priya Income: విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ సంపాదన తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్.. వామ్మో ప్రతీ నెల ఇన్ని లక్షలు సంపాదిస్తుందా? |

Last Updated:Oct 15, 2026 6:48 PM IST తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత బిగ్‌బాస్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో విష్ణుప్రియ భీమినేని ఒకరు. తనదైన యాంకరింగ్ స్టైల్, గ్లామర్, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఈమె.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. Source link

Read Full News

Smartwatch Offer: రూ.10 వేల స్మార్ట్‌వాచ్ ఆఫర్‌లో రూ.999కే… 2.01 ఇంచ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 7 రోజుల బ్యాటరీ |

ట్రాకింగ్ ఫీచర్ల కోసం ఇందులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, బారోమీటర్, లైట్ సెన్సర్, జీ-సెన్సర్ ఉన్నాయి. వీటితో పాటు మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్, చేతిని పైకి ఎత్తగానే స్క్రీన్ ఆన్ అయ్యే రిస్ట్-వేక్ ఫీచర్, అలారం, క్రోనోగ్రాఫ్, తేదీ, సమయం చూపించే సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫైర్-బోల్ట్ రైజ్ ఎక్స్ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో రీఛార్జ్ చేసుకోగల లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు…

Read Full News