Prahaar Movie Review: ‘ప్రహార్’ మూవీ రివ్యూ.. 26/11 దాడుల వెనుక అసలు కథ ఇదేనా? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 16, 2026 6:42 PM IST ఒక ఉగ్రదాడి.. వందలాది మంది జీవితాల్లో విషాదం.. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు. కానీ ఆ దాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడాలంటే కోర్టులో ఎలాంటి పోరాటం చేయాలి? ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది? నేరం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్న వ్యక్తిని కూడా చట్టం ముందు దోషిగా నిరూపించడం ఎందుకు అవసరం? ఇలాంటి ప్రశ్నల చుట్టూ సాగిన చిత్రమే ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’….
