Stock Market: ఈ షేర్లు కొంటే లాభాల పంటే.. బ్రోకరేజ్‌లు ఇచ్చిన టార్గెట్ ధరలు ఇవే! |
ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌గా GE Vernova T&D India, Hitachi Energy India, CG Power, Bajaj Finance, Tata Capital, L&T Finance, Shriram Finance, Aadhar Housing Finance షేర్లను గమనించాలి. Nomura ప్రకారం GEC-III కింద ట్రాన్స్‌మిషన్ క్యాపెక్స్‌లో గణనీయమైన పెరుగుదల రావొచ్చని, గత దశలతో పోలిస్తే అధిక కేటాయింపులు ట్రాన్స్‌మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయొచ్చని అంచనా వేసింది. దీంతో GE Vernova T&D India, Hitachi Energy…
