ఫ్యాటీ లివర్ సమస్య పెద్దవారితో పాటు యువత, మహిళల్లోనూ కనిపిస్తోంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేపుడు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అధిక చక్కెర ఉన్న ఆహారం, శీతల పానీయాలను తగ్గించడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.
Source link
ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారా? రోజువారీ ఆహారంలో ఏం తినాలి? ఏం తినకూడదు?
