Mann Ki baat: 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మన్ కీ బాత్.. సామాన్యుల సేవలకు జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ రేడియో ప్రసంగం |
Last Updated:Oct 04, 2026 11:17 AM IST Mann Ki baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో పంచుకునే ప్రత్యేక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మోదీ 2014 అక్టోబర్ 3న విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం 2026 అక్టోబర్ 3 నాటికి 12 వసంతాలు పూర్తి చేసుకుంది. 2026 సెప్టెంబర్ 27న ప్రసారమైన ప్రసంగంతో ఈ కార్యక్రమం…
