Last Updated:
Gold Price Fall: బంగారం ధరలు వరుస రికార్డులు సృష్టించిన తర్వాత ఇప్పుడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని భావిస్తారు. కానీ ఈసారి ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్, బాండ్ ఈల్డ్‌లు వంటి అంశాలు గోల్డ్ మార్కెట్‌ను మరో దిశలోకి తీసుకెళ్తున్నాయి.
