Smart TV: టీవీ కొనేముందు ఈ 6 విషయాలు తప్పక చూడండి.. లేదంటే డబ్బులు వృథా! |
టీవీ కొనేటప్పుడు ఈ విషయాలు ఎందుకు ముఖ్యం?టీవీ కొనుగోలు నిర్ణయం కేవలం స్క్రీన్ సైజు, రిజల్యూషన్ లేదా ప్రాసెసర్ వేగాన్ని చూసి తీసుకుంటే అది పూర్తి నిర్ణయం కాదు. పండుగ సీజన్‌లో మంచి డిస్కౌంట్‌తో టీవీ కొనుగోలు చేసినా, తర్వాత వారంటీ పరిమితులు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల కొరత లేదా సర్వీస్ సమస్యలు ఎదురైతే వినియోగదారుడికి ఇబ్బంది కలగొచ్చు. అందుకే మీరు కొనుగోలు చేస్తున్న కచ్చితమైన మోడల్‌కు సంబంధించిన వారంటీని ముందుగా పరిశీలించాలి. అలాగే ప్యానెల్ టెక్నాలజీ, HDR…
