రాముని సొమ్ముకే కన్నం.. ఏకంగా 105 సార్లు.. సీసీటీవీకి అడ్డంగా దొరికిన దొంగలు! |
Last Updated:Sep 21, 2026 10:42 PM IST అయోధ్య రామాలయం కానుకల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా 105 సార్లు సిబ్బంది దొంగతనాలకు పాల్పడినట్లు సీసీటీవీల్లో రికార్డైంది. సెప్టెంబర్ 25లోగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దర్యాప్తు బృందం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. News18 అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. దేవుడికి భక్తితో ఇచ్చిన సొమ్మును లెక్కింపు సిబ్బంది అత్యంత పకడ్బందీగా కొల్లగొట్టారు….
