Dil Raju Speech | దటీజ్ పవన్ కళ్యాణ్.. 5 కోట్లు తీసుకోలేదు!
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటించిన ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గొప్ప మనసును కొనియాడుతూ, తమ కాంబినేషన్లో వచ్చిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమా సమయానికి సంబంధించిన ఓ విశేషాన్ని గుర్తుచేసుకున్నారు.#dilraju #pawankalyan #nani Source link
