హిమోగ్లోబిన్ మన రక్తంలోని ఎర్ర రక్తకణాల్లో ఉండే ప్రోటీన్. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని వివిధ భాగాలకు చేరవేస్తుంది. హిమోగ్లోబిన్ తగ్గితే అలసట, పాలిపోయిన చర్మం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
Source link
Low Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా?.. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో 7 రోజుల డైట్ ప్లాన్!
