తెలుగు డిజిటల్ మీడియా, యూట్యూబ్ రంగంలో నిఖిల్ విజయేంద్ర సింహ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సినీ, టెలివిజన్ సెలబ్రిటీలతో చేసిన ఇంటర్వ్యూలు, సరదా సంభాషణలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.
Source link
Youtuber Nikhil: కనిపించిన ప్రతీవాళ్లకు ముద్దులు పెడుతున్నాడు.. ఎవరు మమ్మీ ఇతను.. టాలీవుడ్ ఒర్రీలా ఉన్నాడు!
