Bigg Boss 10 Telugu: గుద్దితే పళ్లు రాలుతాయ్.. సృష్టి ఆన్ ఫైర్, బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 22, 2026 9:52 AM IST సుధీర్ ని పిచ్చ తిట్లు తిట్టింది సృష్టి. సుధీర్ – త్రిగున్ కొట్టుకోడానికి రెడీ అయ్యారు. నామినేషన్స్ ఫైర్ అయితే పీక్స్ లోకి చేరింది. ఇవీ బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ హైలైట్స్. News18 బిగ్‌బాస్ హౌస్ అంటేనే అనూహ్య పరిణామాలు, ఆధిపత్య పోరు, ఊహించని వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి వారం జరిగే నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల అసలు రంగులు బయటపడుతుంటాయి. తాజాగా సెప్టెంబరు 21,…
