Chiranjeevi: శివశంకర వరప్రసాద్ పేరు మారి నేటికి 48 ఏళ్లు.. మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఇదే | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 22, 2026 2:07 PM IST Chiranjeevi: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్ధాలకుపైగా తన నటన, డ్యాన్స్‌తో విపరీతమైన ఫ్యాన్ బేస్, క్రేజ్ సొంతం చేసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. సుమారు 155కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవిగా పేరు మారి నేటికి 48 సంవత్సరాలు. Chiranjeevi Completes 48 Years Chiranjeevi: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్ధాలకుపైగా తన నటన,…
