Kaaka: చిరు లీక్స్.. తన క్యారెక్టర్ పేరు బయటపెట్టిన మెగాసార్, ఇదేందయ్యా ఇది!! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 22, 2026 2:47 PM IST మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా ‘కాకా’. తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర పేరును లీక్ చేశారు మెగాస్టార్. ఆ వివరాలు చూస్తే.. News18 సినిమా వేడుకల్లో సరదాగా మాట్లాడుతూనే తన చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన సీక్రెట్స్ రివీల్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆయన తన అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’కు సంబంధించి అదిరిపోయే లీక్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు….
