ప్రభన్యూస్

SBI Personal Loan: ఎస్‌బీఐ కస్టమర్లకు 4 క్లిక్స్‌తో పర్సనల్ లోన్… ఈ ఎస్ఎంఎస్ పంపితే చాలు |

SBI pre approved personal loan, SBI personal loan interest rate, SBI PAPL eligibility, SBI YONO personal loan, SBI instant personal loan, SBI loan apply online, SBI personal loan EMI, ఎస్‌బీఐ పర్సనల్ లోన్ అర్హత, ఎస్‌బీఐ లోన్ ఆఫర్ ఎలా చెక్ చేయాలి, యోనో యాప్‌లో లోన్ అప్లై చేయడం, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, బ్యాంక్ లోన్ తాజా అప్డేట్, పర్సనల్ లోన్ ఈఎంఐ, బ్యాంక్ రుణం పొందడానికి అర్హతSBI pre approved personal loan, SBI personal loan interest rate, SBI PAPL eligibility, SBI YONO personal loan, SBI instant personal loan, SBI loan apply online, SBI personal loan EMI, ఎస్‌బీఐ పర్సనల్ లోన్ అర్హత, ఎస్‌బీఐ లోన్ ఆఫర్ ఎలా చెక్ చేయాలి, యోనో యాప్‌లో లోన్ అప్లై చేయడం, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, బ్యాంక్ లోన్ తాజా అప్డేట్, పర్సనల్ లోన్ ఈఎంఐ, బ్యాంక్ రుణం పొందడానికి అర్హత

లోన్ అంగీకరించే ముందు అప్లికేషన్ సమయంలో చూపించే అన్ని వివరాలను కస్టమర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా వర్తించే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, తీసుకోబోయే లోన్ మొత్తం, రీపేమెంట్ కాలం, ఈఎంఐ, మొత్తం తిరిగి చెల్లించాల్సిన మొత్తం, ఇతర ఛార్జీలు, షరతులను చెక్ చేయాలి. పీఏపీఎల్‌పై వడ్డీ రేటు ఏడాదికి 10.00 శాతం నుంచి ప్రారంభమవుతుందని ఎస్‌బీఐ చెబుతోంది. అయితే ప్రతి ఒక్కరికీ 10 శాతం వడ్డీనే వర్తిస్తుందని అనుకోకూడదు. తమకు ప్రత్యేకంగా ఎంత వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నారో కస్టమర్లు చెక్ చేసుకోవాలి. వెంటనే డిజిటల్‌గా లోన్ ప్రాసెస్ కావడం సౌకర్యంగా ఉన్నప్పటికీ, లోన్ మొత్తం ఖర్చు, ఈఎంఐలు, మొత్తం రీపేమెంట్ బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 September 2026, 2:35 pm Digital Edition : Prabhanews