ప్రభన్యూస్

kitchen Cloth: కిచెన్ క్లాత్ నుంచి ఎంత ఉతికినా చెడు వాసన పోవట్లేదా..? ఈ చిన్న తప్పే కారణమట.. తెలుసా..! kitchen cloth cleaning. |

Last Updated:Sep 23, 2026 5:10 PM IST వంటగది గుడ్డలకు దుర్వాసన రాకుండా ఉండాలంటే, వాడిన తర్వాత పూర్తిగా ఆరబెట్టడం, తరచుగా మార్చడం, సరిగ్గా ఉతకడం చాలా ముఖ్యం. విశాఖపట్నానికి చెందిన సాయి పల్లవి ఈ చిట్కాలు తెలిపారు. Source link

Read Full News

PM Modi: ప్రతి గడపకు రూ.5 లక్షల ఆరోగ్య కవర్.. ఆయుష్మాన్ భారత్‌పై మోదీ కీలక ప్రకటన |

Last Updated:Sep 23, 2026 4:50 PM IST ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ పథకం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాగా మారిందని తెలిపారు. PM Modi Ayushman Bharat, PM Modi Ayushman Bharat: దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవల అందుబాటును మరింత విస్తరించడంలో ఆయుష్మాన్ భారత్ కీలక…

Read Full News

Jani Master: జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్.. కార్యవర్గాన్ని రద్దు చేసిన ఫిల్మ్ ఫెడరేషన్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 23, 2026 4:38 PM IST ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలతకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. News18 ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలతకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో…

Read Full News

Digital Overload: రోజంతా ఫోన్, ల్యాప్‌టాప్‌తోనే ఉంటున్నారా?.. డిజిటల్ ఓవర్‌లోడ్ నుంచి బయటపడేందుకు ఈ టిప్స్!

రోజంతా ఇంట్లోనే ఉండి పనిచేసిన తర్వాత కూడా శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీనికి కేవలం పని ఒత్తిడి మాత్రమే కాకుండా, ఎక్కువసేపు కూర్చోవడం, స్క్రీన్‌ను నిరంతరం చూడటం, సరైన విరామాలు తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. Source link

Read Full News

మెర్సిడెస్ జీ 63 'ఆఫ్‌రోడ్ ప్రో' వచ్చేసింది.. ఈ లగ్జరీ SUV ప్రత్యేకతలు ఇవే!

భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ఇండియా, మెర్సిడెస్-ఏఎంజీ జీ 63ను ‘ఆఫ్‌రోడ్ ప్రో’ వేరియంట్‌లో విడుదల చేసింది. ఈ టాప్-ఎండ్ వాహనం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో భారత మార్కెట్లో ఏఎంజీ జీ 63 అభిమానులకు ఈ వేరియంట్ ప్రత్యేకంగా నిలవనుంది. Source link

Read Full News

Sammakka Song: ‘ది ప్యారడైజ్’ మూవీ.. ‘సమ్మక్క’ సాంగ్ లిరిక్స్.. ఎట్లా రాశావ్ అన్న ఇంత గొప్ప పాట.. ఒక్కో పదం గుండెల్లో గుచ్చుకుంటుంది! | తెలుగు సినిమా వార్తలు

పచ్చిది నీ పేగు సమ్మక్కా.. కొట్టుకుంటందే ఆకల్ని సమ్మక్కా… పిచ్చిది నీ గుండె సమ్మక్కా.. కొట్టుకుంటందే కొడుకుకై సమ్మక్కా… కండ్లళ్ల కన్నీళ్లు సమ్మక్కా.. నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్కా… ఇంకిందే రక్తము సమ్మక్కా.. పొద్దుగూకిందే గుడిసెల్లో సమ్మక్కా… నడిసేటి శవమైతివే… సంపెంత పోట్లకు సమ్మక్కా.. సంప సిల్లీనా నిప్పువే సమ్మక్కా… సావు సాటుకోచ్చి సమ్మక్కా.. సావుకూనవె బతుకును సమ్మక్కా… బురదల్లా నీ కాళ్ళు సమ్మక్కా.. బుదగరిస్తుంటె కాలాన్ని సమ్మక్కా… నీ ఒళ్లు కొలిమైందే సమ్మక్కా.. ఆడి ఆసే నీ…

Read Full News

Festival Trains: పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్… ఈ రూట్‌లో మరిన్ని దసరా, దీపావళి రైళ్లు |

07035/07036 నంబర్లతో నడిచే చర్లపల్లి-నాగర్‌కోయిల్-చర్లపల్లి ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్, నాగర్‌కోయిల్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 3 ఏసీ టూ-టైర్ కోచ్‌లు, 5 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు…

Read Full News

కంచే చేను మేస్తే.. అటవీ సంపదకు రక్షణ ఎవరు? ముగ్గురిపై సస్పెన్షన్.. అసలు బాధ్యులు ఎవరు?

కంచే చేను మేస్తే.. అటవీ సంపదకు రక్షణ ఎవరు? ముగ్గురిపై సస్పెన్షన్.. అసలు బాధ్యులు ఎవరు? పుట్టపర్తి, సెప్టెంబర్ 23, ప్రభ న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖలో ముగ్గురు ఉద్యోగులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు పడటం తీవ్ర కలకలం రేపుతోంది. సండ్ర చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్న అక్రమార్కుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో తలుపుల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహమూర్తి, కుర్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్రహ్మయ్య, నంబులపూలకుంట మండలం ఎదురుదోన ఫారెస్ట్…

Read Full News

Tollwood: ఏందక్కా నెగెటివ్ రోల్ చేస్తున్నావా?.. అది కూడా అల్లు అర్జున్ సినిమాలో.. నీకేమైనా పిచ్చి పట్టిందా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. Source link

Read Full News

Startup: మీ అవసరం ఏదైనా? నిమిషాల్లో హెల్పర్‌ను బుక్ చేసుకోండి.. హైదరాబాద్‌ను ఊపేస్తున్న కొత్త యాప్! | బిజినెస్

Last Updated:Sep 23, 2026 2:54 PM IST హైదరాబాద్ స్టార్టప్ అదరగొడుతోంది. నిమిషాల వ్యవధిలో మీరు హెల్పర్లను బుక్ చేసుకోవచ్చు. మీకోసం లేదా మీ పని వీళ్లే చేసిపెడతారు. Startup: నిమిషాల్లో హెల్పర్‌ను బుక్ చేసుకోండి.. హైదరాబాద్‌ను ఊపేస్తున్న కొత్త యాప్ ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో చిన్నచిన్న పనులు చేసుకోవడానికి కూడా నేడు సమయం దొరకడం లేదు. ఆఫీసు పనుల బిజీలో పడి క్యూ లైన్‌లో నిల్చోవాలన్నా, ఇంట్లో వృద్ధులకు సాయం చేయాలన్నా మనిషి…

Read Full News