భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ఇండియా, మెర్సిడెస్-ఏఎంజీ జీ 63ను ‘ఆఫ్‌రోడ్ ప్రో’ వేరియంట్‌లో విడుదల చేసింది. ఈ టాప్-ఎండ్ వాహనం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో భారత మార్కెట్లో ఏఎంజీ జీ 63 అభిమానులకు ఈ వేరియంట్ ప్రత్యేకంగా నిలవనుంది.
Source link
మెర్సిడెస్ జీ 63 'ఆఫ్‌రోడ్ ప్రో' వచ్చేసింది.. ఈ లగ్జరీ SUV ప్రత్యేకతలు ఇవే!
