ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది.
Source link
Tollwood: ఏందక్కా నెగెటివ్ రోల్ చేస్తున్నావా?.. అది కూడా అల్లు అర్జున్ సినిమాలో.. నీకేమైనా పిచ్చి పట్టిందా!
