ప్రభన్యూస్

Mega Star Chiranjeevi | చిట్టి ని ఆటపట్టించిన చిరంజీవి

‘సిగ్మా’ (SIGMA) గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. వేదికపై ఫరియా ఎత్తు మరియు కామెడీ టైమింగ్ పై చిరంజీవి వేసిన ఫన్నీ పంచ్లతో హాల్ అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది.#Chiranjeevi #FariaAbdullah #tollywood Source link

Read Full News

Davanam gardening Tips: దవనం/మరువం మొక్కలు గుబురుగా పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

కొన్నిసార్లు మొక్కలు పెరిగినా కొమ్మలు తక్కువగా ఉండటం, ఆకులు పలుచగా రావడం లేదా మొక్క పైకి మాత్రమే పెరగడం కనిపిస్తుంది. సరైన స్థలం, నీరు, మట్టి, వెలుతురు వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మొక్క మరింత గుబురుగా పెరుగుతుంది. Source link

Read Full News

Skin Care: ఇదొక్కటి చాలు.. ముఖంపై ఉన్న ట్యాన్, మచ్చలు పోవడం ఖాయం.. ఆ అద్భుత చిట్కా ఇదే!

కస్తూరి పసుపును సంప్రదాయంగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తుంటారు. శెనగపిండి, పెరుగు లేదా తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మంపై అదనపు నూనె, మురికిని తొలగించడంలో సహాయపడవచ్చు. Source link

Read Full News

లూథరన్ చర్చి అభివృద్ధికి రూ.10,001 విరాళం

లూథరన్ చర్చి అభివృద్ధికి రూ.10,001 విరాళం సూళ్లూరుపేట, ప్రభ న్యూస్ , సెప్టెంబర్ 25 : సూళ్లూరుపేట మండలం సర్వారెడ్డి గ్రామానికి చెందిన డి. సుబ్రహ్మణ్యం తన స్వగ్రామంలోని లూథరన్‌ చర్చి అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10,001 విరాళంగా అందజేశారు. చర్చి అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని కానుకగా సమర్పించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధులు, కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించినందుకు…

Read Full News

Plastic Chair Cleaning Hacks: ప్లాస్టిక్ కుర్చీలు పసుపుగా మారాయా?.. ఈ తెల్లటి పొడితో ఇలా శుభ్రం చేస్తే మెరిసిపోతాయి!

దుమ్ము, ఎండ, వర్షం, అలాగే నిరంతరం ఉపయోగించడం వల్ల వాటి రంగు వెలిసిపోవచ్చు. కుర్చీ ఒకసారి పసుపు రంగులోకి మారితే మళ్లీ శుభ్రం చేయడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో కొత్తగా మెరిసేలా చేయొచ్చు. Source link

Read Full News

US Iran War: ఆ ప్రసక్తే లేదన్న ట్రంప్.. నవంబర్‌ తర్వాత మారణహోమం జరగనుందా! |

Last Updated:Sep 26, 2026 8:26 AM IST US Iran War: ఏడు రోజుల కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఫైల్ ఫోటో అంతేకాకుండా, నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని ట్రంప్ తన సహాయకులతో పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేస్తే, కీలకమైన హోర్ముజ్…

Read Full News

Cyber Scam: ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా 1,106 సార్లు.. రూ. 3.73 కోట్లు.. షేర్ మార్కెట్ పేరుతో భారీ టోకరా! | బిజినెస్

Last Updated:Sep 26, 2026 8:05 AM IST Cyber Scam: ఎవరైనా ఒకసారి మోసపోతాడు.. రెండుసార్లు మోసపోతాడు.. కానీ, ఈ వ్యక్తి మాత్రం ఏకంగా 1,106 సార్లు మోసపోయాడు. లాభాల మోజులో ఉన్న ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారాడు. చివరకు కోట్లల్లో నష్టపోయాడు. ప్రతీకాత్మక చిత్రం అత్యాశ, నకిలీ లాభాల ఎర సైబర్ నేరగాళ్లకు మరోసారి భారీ వేటగా మారింది. షేర్ మార్కెట్లో స్వల్ప కాలంలోనే రెట్టింపు లాభాలు వస్తాయంటూ సైబర్ కేటుగాళ్లు…

Read Full News

Mega Star Chiranjeevi | సంక్రాతి మనదే.. 'కాకా'పై చిరంజీవి ధీమా!

‘సిగ్మా’ (SIGMA) గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని విశేషంగా ప్రసంగించారు. ఈ వేడుకలో దళపతి విజయ్ కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపించిన చిరు, రాబోయే సంక్రాంతికి మన ‘కాకా’ సినిమా సాధించబోయే విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు. #chiranjeevi #sigma #tollywood Source link

Read Full News

Bank Strike 2026: బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ATM లావాదేవీలపై ఛార్జీలు రద్దు! |

బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బీసీ పాయింట్, యూపీఐ వంటి 24 గంటల డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని కస్టమర్లను కోరింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. పాత తరం ప్రైవేట్ బ్యాంకు కర్ణాటక బ్యాంక్ శాఖలు, కార్యాలయాల సాధారణ కార్యకలాపాలపై ప్రభావం ఉండొచ్చని తెలిపింది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి కొత్త…

Read Full News

Jason Sanjay | చిరంజీవి సార్.. నాకు ఇన్స్పిరేషన్: జాసన్ సంజయ్

‘సిగ్మా’ (SIGMA) గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో విజయ్ కుమారుడు, దర్శకుడు జాసన్ సంజయ్ విశేషంగా మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గారే తనకు అతిపెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్తూ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. #JasonSanjay #chiranjeevi #tollywood Source link

Read Full News