ప్రభన్యూస్

Personality Traits: ఏళ్లుగా ఒకే ఫొటోను WhatsApp DPగా పెట్టుకున్నారా?.. వీళ్ల గురించి Psychology ఏం చెబుతుందంటే! |

వాట్సాప్‌లో ప్రొఫైల్ ఫొటో లేదా డీపీ అనేది కేవలం ఒక ఫొటో మాత్రమే కాదు. చాలామందికి అది తమ డిజిటల్ గుర్తింపులో ఒక భాగం. కొత్త హెయిర్‌కట్, కొత్త డ్రెస్, పుట్టినరోజు, ట్రిప్ లేదా జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన సందర్భం జరిగినప్పుడు వెంటనే డీపీ మార్చే వారు చాలామంది ఉంటారు. ఇలా డీపీ మార్చడం ద్వారా తమ జీవితంలో జరిగిన విషయాలను ఇతరులతో పంచుకోవాలని కొందరు అనుకుంటారు. అయితే అందరూ అలా ఉండరు. కొంతమంది నెలలు, సంవత్సరాలు…

Read Full News

Essential Skills: కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు.. ఈ 10 నైపుణ్యాలను వెంటనే నేర్చుకోండి.. లేదంటే నో జాబ్స్.. | ట్రెండింగ్

Last Updated:Sep 26, 2026 11:48 AM IST డిగ్రీ చేతిలో ఉందంటే ఉద్యోగ జీవితానికి పూర్తిగా సిద్ధమైనట్టేనా? కాలేజీలో మంచి మార్కులు సాధించినా.. మొదటి ఉద్యోగంలో ఎదురయ్యే పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మరి మొదటి ఉద్యోగానికి వెళ్లే ముందు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఆ 10 నైపుణ్యాలు ఏంటో తెలుసుకుంటే.. News18 డిగ్రీ సంపాదించడం విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. కానీ కళాశాల చదువు పూర్తయిందంటే ఉద్యోగ ప్రపంచానికి పూర్తిగా…

Read Full News

Heroines: ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్లలో ఓ కామన్ క్వాలిటీ ఉంది.. అదే వాళ్ళ బలం కూడా, ఏంటో తెలుసా? |

Last Updated:Sep 26, 2026 11:38 AM IST పై ఫొటోల్లో మీకు కనిపిస్తున్న క్రేజీ హీరోయిన్లు కీర్తి సురేశ్‌, కంగనా రనౌత్‌, ఆలియా భట్, జాన్వీ కపూర్‌, రష్మిక మందన్న. అయితే ఈ 5 మంది హీరోయిన్లలో వారి వారి కెరీర్ పరంగా ఓ కామన్ క్వాలిటీ ఉంది. Source link

Read Full News

Lalbaugcha Raja Visarjan | లాల్బాగ్చా రాజా శోభాయాత్ర.. పోటెత్తిన భక్తజనం

ముంబై వాసుల ఆరాధ్య దైవం, అత్యంత ప్రసిద్ధ ‘లాల్బాగ్చా రాజా’ గణపతి నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికేందుకు ముంబై వీధుల్లో భక్తజనం భారీగా పోటెత్తారు. ఈ కార్యక్రమంలో అనంత్ అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. Source link

Read Full News

Amla Benefits: పచ్చిగా కాదు.. ఉసిరికాయను ఇలా తింటే ఆరోగ్యానికి 5 అద్భుత ప్రయోజనాలు! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 26, 2026 11:19 AM IST రోజూ మనం తినే పండ్లలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ దాన్ని పచ్చిగా తినడం లేదా మురబ్బాగా తీసుకోవడం కంటే మరో విధంగా తింటే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. News18 ఆయుర్వేదంలో ఉసిరికాయను ‘అమృతఫలం’గా పిలుస్తారు. అమృతం వంటి గుణాలు కలిగిన పండుగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విటమిన్-సి, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఉసిరికాయ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని…

Read Full News

ఈ 3 తప్పులు చేస్తున్నారా.. అయితే నెల రోజులకే మీ జుట్టు గుండు అయిపోతుంది.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఉక్కపోత, వేడి వాతావరణం కారణంగా స్కాల్ప్‌లో చెమట, జిడ్డు పెరిగి దురద, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాంటి సమయంలో వేప ఆకుల నీరు, మెంతి పేస్ట్ వంటి సంప్రదాయ పద్ధతులను కొందరు జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తుంటారు. Source link

Read Full News

Farmers Loan: రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం.. వారికి రూ.50,000ల వడ్డీ లేని రుణం |

ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 పంట సీజన్‌కు సంబంధించిన FCV పొగాకు వేలం మార్చి 25, 2026న ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ కిలోల అంటే దాదాపు 10 కోట్ల కిలోల FCV పొగాకు వేలం జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పంటకు సంబంధించిన కొనుగోళ్లు, మార్కెటింగ్ ప్రక్రియలో వేలం ప్లాట్‌ఫారమ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా పొగాకును ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సాగు చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పంటపై ఆధారపడే రైతుల సంఖ్య…

Read Full News

Bigg Boss 10 Telugu: కామనర్స్ మధ్య బిగ్‌ బాస్ చిచ్చు.. హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజే అపూర్వ జాక్‌ పాట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 26, 2026 11:09 AM IST తాజాగా 19వ రోజు (శుక్రవారం, సెప్టెంబర్ 25) ఎపిసోడ్‌లో అగ్నిపరీక్ష ఎదుర్కొన్న అపూర్వ, మిథిలేష్ ఎంట్రీతో హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి పోతే.. News18 బిగ్‌బాస్ హౌస్ అంటేనే వివాదాలు, అనూహ్య మలుపులకు కేరాఫ్ అడ్రస్. కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టి ఎంటర్‌టైన్‌మెంట్ రాబట్టడంలో బిగ్‌బాస్ టీమ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా 19వ రోజు (శుక్రవారం, సెప్టెంబర్ 25) ఎపిసోడ్‌లో అగ్నిపరీక్ష ఎదుర్కొన్న అపూర్వ, మిథిలేష్ ఎంట్రీతో…

Read Full News

Jason Sanjay At Sigma Pre Release Event | సిగ్మా ప్రీ రిలీజ్ వేడుకలో జాసన్ సంజయ్ సందడి

సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాసన్ సంజయ్ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులతో ముచ్చటించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Source link

Read Full News

Property Buying: బ్యాంకు లోన్ ఉన్న ఫ్లాట్ కొంటున్నారా? ఈ ఒక్క డాక్యుమెంట్ లేకుండా అస్సలు కొనొద్దు! |

విక్రేత హోమ్ లోన్ బకాయి ఉందా లేదా అనే విషయం మాత్రమే చూసి రీసేల్ ఫ్లాట్ కొనుగోలు నిర్ణయం తీసుకోకూడదు. ఆస్తి యాజమాన్యం, టైటిల్, గత లావాదేవీలు వంటి అంశాలను కూడా పూర్తిగా పరిశీలించాలి. ఇందుకోసం అనుభవం ఉన్న ప్రాపర్టీ లాయర్ సహాయం తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. సేల్ డీడ్, గత యాజమాన్య పత్రాలు, ఆమోదించబడిన నిర్మాణ ప్రణాళికలు, అవసరమైన చోట ఆక్యుపెన్సీ లేదా కంప్లీషన్ పత్రాలు, ఆస్తి పన్ను రికార్డులు, సొసైటీకి సంబంధించిన పత్రాలు వంటి…

Read Full News