Ghaziabad Tragedy: బంగారు పతకాలు గెలిచిన కొద్దిరోజులకే విషాదం: 12వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి! |
Last Updated:Sep 26, 2026 1:28 PM IST Ghaziabad Tragedy: అటు చదువులో చురుగ్గా ఉంటూనే, ఇటు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశస్థాయిలో పతకాలు సాధించిన ఓ వర్ధమాన క్రీడాకారిణి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ప్రతీకాత్మక చిత్రం గాజియాబాద్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనం 12వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి 14 ఏళ్ల జాతీయ రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ మృతిచెందింది. భవిష్యత్తులో దేశం గర్వించే స్థాయికి…
