School Rankings: పిల్లలను ఏ స్కూల్లో చేర్పించాలా అని ఆలోచిస్తున్నారా? దేశంలోని టాప్ స్కూళ్లు ఇవే!

దేశవ్యాప్తంగా అత్యుత్తమ పాఠశాలలకు సంబంధించిన Education World India School Rankings 2026-27 విడుదలయ్యాయి. Education World, AZ Research Partners కలిసి నిర్వహించిన ఈ 20వ వార్షిక సర్వేలో 22 రాష్ట్రాలు, 34 ప్రధాన నగరాల్లో పరిశోధన చేపట్టారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రిన్సిపాళ్లు, విద్యా కౌన్సెలర్లతో సహా 18 వేల మంది అభిప్రాయాలను సేకరించి దేశంలోని 4,500 పాఠశాలలకు ర్యాంకులు, రేటింగ్‌లు కేటాయించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 September 2026, 5:48 pm Digital Edition : Prabhanews