Childhood Cancer: పిల్లల్లో క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెచ్చరికలు ఇవే |
Last Updated:Sep 01, 2026 6:23 PM IST Childhood Cancer: పిల్లల్లో క్యాన్సర్ లక్షణాలు సాధారణ జ్వరం, అలసట, గాయాల మాదిరిగానే కనిపించవచ్చు. అయితే ఎక్కువకాలం ఇవి కొనసాగితే నిర్లక్ష్యం చేయకండి. పిల్లల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన 9 హెచ్చరిక సంకేతాలు ఇవే. Source link
