Bank Locker: లాకర్‌లో రూ.10 లక్షల నగలు పెట్టారా? దొంగతనం అయితే బ్యాంకు ఎన్ని లక్షలు తిరిగి ఇస్తుందో తెలుసా? |
లాకర్‌లో దొంగతనం జరిగితే ఏం చేయాలి?బ్యాంక్ లాకర్‌లోని వస్తువులు దొంగిలించబడినట్లు గుర్తిస్తే ముందుగా ఆలస్యం చేయకుండా బ్యాంకుకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఘటనకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలను భద్రపరచుకోవాలి. లాకర్ ఒప్పందం, అద్దె చెల్లింపు రసీదులు, నగల కొనుగోలు బిల్లులు, ఫొటోలు, విలువ నిర్ధారణ పత్రాలు, బీమా పత్రాలు, బ్యాంకుతో జరిపిన సంభాషణలకు సంబంధించిన ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. బ్యాంకు తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని లేదా సేవలో లోపం జరిగిందని మీరు భావిస్తే ముందుగా…
