ప్రభన్యూస్

బతకుతామని అనుకోలేదు.. ఆ శివుడే కాపాడాడు

#NepalFloods #Nepalనేపాల్లోని త్రిశూలిలో వచ్చిన భారీ వరదలను తట్టుకుని నీలం-ఆకుపచ్చ రంగు ఇల్లు చెక్కుచెదరకుండా నిలబడింది. తాము బతుకుతామని అస్సలు అనుకోలేదని.. ఓం నమ శివాయ అంటూ దేవుడిని స్మరించుకుంటూ ఉన్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఐదుగురితో పాటు ఇరుగుపొరుగు కూడా క్షేమంగా ఉన్నారని చెప్పారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 4:39 pm Digital Edition : Prabhanews