Month: September 2026
Rice Pest Control: ఖర్చే లేదు.. బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే.. పురుగుల బెడద ఉండదట..! Rice Pest Control |
Last Updated:Sep 02, 2026 11:05 PM IST బియ్యంలో పురుగుల నివారణకు బిర్యానీ ఆకులు, వెల్లుల్లి, ఎండు మిర్చి వంటివి వాడవచ్చు. బియ్యాన్ని పొడిగా, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. Source link
Apple New CEO: ఆపిల్ కంపెనీ కొత్త CEO ఎవరో తెలుసా? రూ.556 కోట్ల ప్యాకేజీ.. టిమ్ కుక్ తర్వాత ఆయనే! |
Last Updated:Sep 02, 2026 10:58 PM IST 15 ఏళ్లుగా Appleను నడిపించిన టిమ్ కుక్ ఇక CEO కాదు.. కొత్త బాస్ వచ్చాడు. అయితే CEO మార్పుతో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఈ కథనంలో…. News18 టెక్ దిగ్గజం యాపిల్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన టిమ్ కుక్ స్థానంలో జాన్ టర్నస్ బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్…
Best Electric Scooters: మీకు రూ.50 వేలలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? ఈ మోడల్స్‌పై ఓ లుక్కేయండి! పైసా వసూల్… |
అధిక టాప్ స్పీడ్, మెరుగైన రేంజ్ కోరుకునేవారికి Vida VX2 GO మరో బలమైన ఎంపికగా కనిపిస్తోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లు కాగా, ప్రకటించిన రేంజ్ సుమారు 92 కిలోమీటర్లు. TVS OrBiter V1 కూడా 68 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 86 కిలోమీటర్ల రేంజ్‌తో ఆకట్టుకుంటోంది. మొత్తంగా రూ.45 వేల నుంచి రూ.50 వేల బడ్జెట్‌లో Bounce Infinity E1, TVS OrBiter V1 వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. Zelio Gracy…
పాకిస్థాన్‌లో కూలిన 100 ఏళ్ల హిందూ దేవాలయం.. దాయాది దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ భారత్! |
Last Updated:Sep 02, 2026 10:44 PM IST పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్ల నాటి హిందూ ఆలయాన్ని మతోన్మాదులు కూల్చివేయడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనార్టీల రక్షణలో పాక్ పూర్తిగా విఫలమైందని మండిపడుతూ, వెంటనే ఆలయాన్ని పునర్మించాలని డిమాండ్ చేసింది. News18 పాకిస్థాన్‌లో మైనార్టీలు, వారి ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడుల పట్ల భారతదేశం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని నరోవాల్ జిల్లా పరిధిలో ఉన్న సిరాజ్ గ్రామంలో…
Free Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ విషయం తెలియకపోతే CIBIL స్కోర్‌పై ఎఫెక్ట్! | బిజినెస్
Last Updated:Sep 02, 2026 10:43 PM IST లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు అంటే ఎలాంటి వార్షిక ఫీజు ఉండదు కాబట్టి దాన్ని ఎప్పటికీ ఉంచుకోవచ్చా? ఏళ్లుగా వాడని కార్డును క్లోజ్ చేస్తే మీ CIBIL స్కోర్‌పై ప్రభావం పడుతుందా? కార్డు క్లోజ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే. News18 Free Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు అంటే సాధారణంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. వార్షిక రుసుము ఉండదు,…
Ritika Nayak Spotted At Hyderabad | హైదరాబాద్ ఎయిర్పోర్టులో రితికా నాయక్ సందడి
హైదరాబాద్ విమానాశ్రయంలో నటి రితికా నాయక్ కనిపించారు. ఆమె ఎయిర్పోర్టులో సందడి చేయడంతో అభిమానులు ఆసక్తిగా గమనించారు. Source link
Donald Trump: హార్ముజ్ జలసంధికి నా పేరు పెట్టండి.. సంచలన ప్రతిపాదన చేసిన డొనాల్డ్ ట్రంప్ |
Last Updated:Sep 02, 2026 9:54 PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రతిపాదన చేశారు. వ్యూహాత్మక ‘హార్ముజ్ జలసంధి’కి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా పేరు మార్చాలని తెరపైకి తెచ్చారు. గతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో, లేక్ ఒంటారియో పేర్లను కూడా ఆయన మార్చిన విషయం తెలిసిందే. AI Gen అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మార్కు సంచలనాలకు తెరతీశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, వ్యూహాత్మక జలమార్గం ‘హార్ముజ్ జలసంధి’ పేరును…
Nidhhi Agerwal Spotted at Airport | హైదరాబాద్ ఎయిర్పోర్టులో నిధి అగర్వాల్ సందడి
హైదరాబాద్ విమానాశ్రయంలో నటి నిధి అగర్వాల్ కనిపించారు. ఎయిర్పోర్టులో ఆమె సందడి చేయడంతో అభిమానులు ఆసక్తిగా గమనించారు. Source link
Ram Charan: రూ.100 కోట్ల సినిమాకు రీమేక్.. శ్రీ కృష్ణుడిగా రామ్ చరణ్..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 02, 2026 8:59 PM IST గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మౌత్ టాక్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని గుజరాతీ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. News18 గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు…
