Last Updated:
గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మౌత్ టాక్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని గుజరాతీ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
గుజరాతీ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మౌత్ టాక్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని గుజరాతీ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

