Last Updated:
ఒక పాట వైరల్ అవుతుంది అంటే దానికి కారణం కేవలం మ్యూజిక్ కాదు.. కొన్నిసార్లు ఆ పాటలోని మాటలు మనకు తెలియకుండానే మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనం ఎప్పుడూ చూడని ఒక పల్లెటూరిని కళ్ల ముందు నిలబెడతాయి. మనకు తెలియని ఒక ప్రేమకథను వినిపిస్తాయి.
ఒక పాట వైరల్ అవుతుంది అంటే దానికి కారణం కేవలం మ్యూజిక్ కాదు.. కొన్నిసార్లు ఆ పాటలోని మాటలు మనకు తెలియకుండానే మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనం ఎప్పుడూ చూడని ఒక పల్లెటూరిని కళ్ల ముందు నిలబెడతాయి. మనకు తెలియని ఒక ప్రేమకథను వినిపిస్తాయి. మనకు అర్థం కాని మాండలికంలో ఉన్నా.. ఆ మాటల్లోని భావం మాత్రం మనసుకు అర్థమవుతుంది.

