Drone Attack: రష్యా నుంచి కరాచీ వెళ్తున్న కార్గో నౌకపై డ్రోన్ దాడి.. షిప్‌లో 23 మంది భారతీయులు |


Last Updated:

Drone Attack: రష్యా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి బయల్దేరిన ఒక వాణిజ్య కార్గో నౌకపై సముద్ర మార్గంలో గుర్తుతెలియని డ్రోన్ దాడి జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ నౌకలో మొత్తం 23 మంది భారతీయ నావికులు విధులు నిర్వర్తిస్తుండగా, అంతా ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అధికారులు, నావికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలోని నోవోరోసిస్క్ పోర్టు నుంచి బయల్దేరిన ఈ నౌక ప్రయాణిస్తున్న సమయంలో ఈ అనూహ్య దాడి చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి వల్ల పెను విపత్తు తప్పింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 5:21 am Digital Edition : Prabhanews
Drone Attack: రష్యా నుంచి కరాచీ వెళ్తున్న కార్గో నౌకపై డ్రోన్ దాడి.. షిప్‌లో 23 మంది భారతీయులు |

Last Updated:Sep 05, 2026 5:05 AM ISTDrone Attack: రష్యా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి బయల్దేరిన ఒక వాణిజ్య కార్గో నౌకపై సముద్ర మార్గంలో గుర్తుతెలియని డ్రోన్ దాడి జరిగింది.ప్రతీకాత్మక చిత్రంఈ నౌకలో మొత్తం 23 మంది భారతీయ నావికులు విధులు నిర్వర్తిస్తుండగా, అంతా ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అధికారులు, నావికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలోని నోవోరోసిస్క్ పోర్టు నుంచి బయల్దేరిన ఈ నౌక ప్రయాణిస్తున్న సమయంలో ఈ అనూహ్య దాడి చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి వల్ల పెను విపత్తు తప్పింది.మరింత చదవండి

Source link