Tata Car: టాటా ఈవీ కారులో 5జీ నెట్‌వర్క్… వాహనదారులకు కొత్త అనుభవం | Tata Communications and Tata Motors Join Hands to Bring 5G to Sierra.ev | బిజినెస్
Last Updated:Aug 25, 2026 3:24 PM IST టాటా కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ కలిసి 5జీ సదుపాయంతో సియెరా.ఈవీని తీసుకొస్తున్నాయి. ఇదెలా పనిచేస్తుందో తెలుసుకోండి. Tata Car: టాటా ఈవీ కారులో 5జీ నెట్‌వర్క్… వాహనదారులకు కొత్త అనుభవం (image: Tata Motors) ఎలక్ట్రిక్ కార్లలో టెక్నాలజీ మరింత వేగంగా మారుతోంది. ఇప్పుడు కారులోనే హైస్పీడ్ ఇంటర్నెట్, రిమోట్ డయాగ్నస్టిక్స్, వేగవంతమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ దిశగా టాటా కమ్యూనికేషన్స్,…
