Shirdi Tour | షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లాలనుకునే హైదరాబాద్ భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కాచిగూడ నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ సాయి సన్నిధి ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా వంటి సదుపాయాలు ఉంటాయి.
Source link
Shirdi Tour: గురువారం షిర్డీ సాయి దర్శనం… హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ
