సైలెంట్‌గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్టయిన సినిమా ‘హుషారు’. అసలు ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్టు కొట్టింది ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ మాత్రం మాములుగా లేదు. అసలు రచ్చ రచ్చగా అనిపించింది. మరీ ముఖ్యంగా టీజర్ చివర్లో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఎంట్రీ మాత్రం వేరే లెవల్. శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
Source link
Husharu 2 Movie: హిలేరియస్‌గా 'హుషారు-2' మూవీ టీజర్.. చివర్లో షాట్ మాత్రం వేరే లెవల్!
