ప్రభన్యూస్

UPI Turns 10: UPIకి 10 ఏళ్లు పూర్తి.. ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం.. ప్రజలకు కీలక పిలుపు | బిజినెస్


Last Updated:

UPI Turns 10: భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమైన UPIకి పదేళ్లు పూర్తయ్యాయి. దశాబ్దంలో కోట్లాది మంది రోజువారీ లావాదేవీల్లో భాగమైన UPI, నగదు చెల్లింపుల స్థానంలో వేగవంతమైన డిజిటల్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ UPI పదేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలు తమ UPI అనుభవాలను పంచుకోవాలని కోరారు.

News18
News18

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) తన ప్రయాణంలో కీలక మైలురాయిని చేరుకుంది. దశాబ్దం క్రితం ప్రారంభమైన UPI, గత పదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని గణనీయంగా మార్చింది. నగదు లావాదేవీలపై ఆధారపడే పరిస్థితి నుంచి వేగవంతమైన, సులభమైన డిజిటల్ చెల్లింపుల వైపు భారతదేశం సాగిన ప్రయాణంలో UPI కీలక పాత్ర పోషించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 2:45 pm Digital Edition : Prabhanews
UPI Turns 10: UPIకి 10 ఏళ్లు పూర్తి.. ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం.. ప్రజలకు కీలక పిలుపు | బిజినెస్

Last Updated:Aug 25, 2026 12:28 PM ISTUPI Turns 10: భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమైన UPIకి పదేళ్లు పూర్తయ్యాయి. దశాబ్దంలో కోట్లాది మంది రోజువారీ లావాదేవీల్లో భాగమైన UPI, నగదు చెల్లింపుల స్థానంలో వేగవంతమైన డిజిటల్ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ UPI పదేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలు తమ UPI అనుభవాలను పంచుకోవాలని కోరారు.
News18భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) తన ప్రయాణంలో కీలక మైలురాయిని చేరుకుంది. దశాబ్దం క్రితం ప్రారంభమైన UPI, గత పదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని గణనీయంగా మార్చింది. నగదు లావాదేవీలపై ఆధారపడే పరిస్థితి నుంచి వేగవంతమైన, సులభమైన డిజిటల్ చెల్లింపుల వైపు భారతదేశం సాగిన ప్రయాణంలో UPI కీలక పాత్ర పోషించింది.మరింత చదవండి

Source link