ప్రభన్యూస్

AI Agents: మీ పనిని ఏఐ ఏజెంట్లకు ఇస్తున్నారా? హ్యాకర్ చేతిలో పెట్టినట్లే! |

మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. మనం చెయ్యాల్సిన పనిని వేరే వారు చేసి, మనమే చేసినట్లుగా చెబితే.. మనకు ఆనందంగా ఉంటుంది. ఏఐ ఏజెంట్లు చేస్తున్నది ఇదే. ఇవి ఒక రకమైన టూల్స్. వీటిని చాట్ జీపీటీ, క్లాడ్, పెర్ప్లెక్సిటీ లాంటి ఏఐ జనరేటివ్ కంపెనీలు ఇస్తున్నాయి. Cursor, Claude Code, OpenAI computer-use style agents, local agents లాంటివి ఇలాంటివే. మన పనిని ఇవి చేసి పెడతాయి. అంటే.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి.. 10 రకాల పనులు చెయ్యాల్సి ఉంటే.. వాటిని ఏఐ ఏజెంట్‌కి అప్పగిస్తే, అది కొన్ని నెలల పాటూ అయ్యే పనిని, కొన్ని గంటల్లోనే చేసేస్తుంది. రాత్రి పడుకునేందుకు వెళ్తూ.. పనిని అప్పగిస్తే, తెల్లారి లేచి చూసేసరికి.. పూర్తైన ప్రాజెక్టును ఏజెంట్.. మన ముందు ఉంచుతుంది. అంటే.. ఆ ఉద్యోగికి బ్రెయిన్ కూడా వాడకుండానే పని అయిపోతోంది.!మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. మనం చెయ్యాల్సిన పనిని వేరే వారు చేసి, మనమే చేసినట్లుగా చెబితే.. మనకు ఆనందంగా ఉంటుంది. ఏఐ ఏజెంట్లు చేస్తున్నది ఇదే. ఇవి ఒక రకమైన టూల్స్. వీటిని చాట్ జీపీటీ, క్లాడ్, పెర్ప్లెక్సిటీ లాంటి ఏఐ జనరేటివ్ కంపెనీలు ఇస్తున్నాయి. Cursor, Claude Code, OpenAI computer-use style agents, local agents లాంటివి ఇలాంటివే. మన పనిని ఇవి చేసి పెడతాయి. అంటే.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి.. 10 రకాల పనులు చెయ్యాల్సి ఉంటే.. వాటిని ఏఐ ఏజెంట్‌కి అప్పగిస్తే, అది కొన్ని నెలల పాటూ అయ్యే పనిని, కొన్ని గంటల్లోనే చేసేస్తుంది. రాత్రి పడుకునేందుకు వెళ్తూ.. పనిని అప్పగిస్తే, తెల్లారి లేచి చూసేసరికి.. పూర్తైన ప్రాజెక్టును ఏజెంట్.. మన ముందు ఉంచుతుంది. అంటే.. ఆ ఉద్యోగికి బ్రెయిన్ కూడా వాడకుండానే పని అయిపోతోంది.!

మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. మనం చెయ్యాల్సిన పనిని వేరే వారు చేసి, మనమే చేసినట్లుగా చెబితే.. మనకు ఆనందంగా ఉంటుంది. ఏఐ ఏజెంట్లు చేస్తున్నది ఇదే. ఇవి ఒక రకమైన టూల్స్. వీటిని చాట్ జీపీటీ, క్లాడ్, పెర్ప్లెక్సిటీ లాంటి ఏఐ జనరేటివ్ కంపెనీలు ఇస్తున్నాయి. Cursor, Claude Code, OpenAI computer-use style agents, local agents లాంటివి ఇలాంటివే. మన పనిని ఇవి చేసి పెడతాయి. అంటే.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి.. 10 రకాల పనులు చెయ్యాల్సి ఉంటే.. వాటిని ఏఐ ఏజెంట్‌కి అప్పగిస్తే, అది కొన్ని నెలల పాటూ అయ్యే పనిని, కొన్ని గంటల్లోనే చేసేస్తుంది. రాత్రి పడుకునేందుకు వెళ్తూ.. పనిని అప్పగిస్తే, తెల్లారి లేచి చూసేసరికి.. పూర్తైన ప్రాజెక్టును ఏజెంట్.. మన ముందు ఉంచుతుంది. అంటే.. ఆ ఉద్యోగికి బ్రెయిన్ కూడా వాడకుండానే పని అయిపోతోంది.!

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 August 2026, 3:31 pm Digital Edition : Prabhanews