ప్రభన్యూస్

Kerala Rains | కేరళలో వరద ఉద్ధృతి.. నదిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు!

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నూరు ప్రాంతంలోని కంజిరపుజా నదిలో ఓ వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఘటన అనంతరం అతడి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. Source link

Read Full News

Business Idea: రూ.95 లక్షల అప్పు నుంచి.. రూ.50 కోట్ల సంపాదన దాకా! ఈ కుర్రాడిని బిజినెస్ చూస్తే వావ్ అనాల్సిందే |

సరికొత్త వ్యూహంతో 2022లో ‘అరివా ఆర్గానిక్స్’ (Ariva Organics) అనే కంపెనీని అన్ష్ స్థాపించాడు. బయో పెస్టిసైడ్స్, డ్రోన్ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను రైతులకు పరిచయం చేశాడు. అతడి ఆధునిక టెక్నాలజీ సహాయంతో రైతులకు నీరు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా తగ్గాయి. కేవలం ఏడాదిలోనే ఆ కంపెనీ విలువ రూ. 50 కోట్లు దాటింది. ప్రస్తుతం 15,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న 5,000 మందికి పైగా రైతులకు అన్ష్ తన కంపెనీ ద్వారా అండగా నిలుస్తూ…

Read Full News

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై RBI కొత్త రూల్స్.. FD చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే! |

ఉదాహరణకు మీరు ఒకే బ్యాంకులో అక్టోబర్ 5న రూ.5 లక్షలతో ఒక సంవత్సరం కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయాలనుకుంటున్నారని అనుకుందాం. అదే రోజు హైదరాబాద్ బ్రాంచ్‌లో 6.75% వడ్డీ, విజయవాడ బ్రాంచ్‌లో 6.50% వడ్డీ, విశాఖపట్నం బ్రాంచ్‌లో 6.90% వడ్డీ ఇస్తే వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతుంది. కొత్త RBI నిబంధనల ప్రకారం ఇకపై ఒకే బ్యాంకులో, ఒకే తేదీన, ఒకే రకమైన డిపాజిట్‌కు అన్ని శాఖల్లో ఒకే వడ్డీ రేటు ఉండాలి. అలాగే ఆ వడ్డీ…

Read Full News

Malliswari Movie: 'మల్లీశ్వరీ' సినిమాలో పనిమనిషి ఇప్పుడెలా ఉందో తెలుసా?.. ఎలా ఉండే ఆంటీ ఎలా అయిపోయింది మామ..!

కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో మల్లీశ్వరీ ఒకటి. అసలు ఈ సినిమా ఉంటదిరా చారీ నెక్స్ట్ లెవల్ అంతే. ఇప్పటికే ఈ సినిమాను టీవీల్లో ఎన్నో సార్లు చూసుంటాం. Source link

Read Full News

US Visa Bond Program: అమెరికా వెళ్లే విదేశీయులకు షాక్.. రేపు అమల్లోకి భారీ వీసా బాండ్.. ఇదేంటి? |

గత ఏడాది పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం ఆధారంగా, ఎంపిక చేసిన దేశాల దరఖాస్తుదారులు బీ-వన్ (బిజినెస్), బీ-టూ (టూరిస్ట్) వీసాలు పొందేందుకు ముందస్తుగా గరిష్టంగా 20,000 డాలర్ల (సుమారుగా 17 లక్షల రూపాయలు) వరకు సెక్యూరిటీ బాండ్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాగోమెన్ రిపోర్టుల ప్రకారం, కాన్సులర్ అధికారులకు దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, విద్య, ఇతర బ్యాక్‌గ్రౌండ్‌లను బట్టీ.. 10వేలు, 15 వేలు లేదా 20వేల డాలర్ల వరకు బాండ్ వసూలు చేసే అధికారం…

Read Full News

Curd Secrets: వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందా? డాక్టర్లు చెప్పిన షాకింగ్ సీక్రెట్లు ఇవే! |

Curd Secrets: మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు చిన్నప్పటి నుంచి భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగ తప్పనిసరిగా తినమని చెప్తుంటారు. పూర్వీకులు చెప్పిన ఈ అలవాటు వెనుక ఎంతో గొప్ప శాస్త్రీయ కారణం దాగి ఉందంటున్నారు హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావు. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న అనేక రకాల ఆరోగ్య సమస్యలకు, జీర్ణక్రియ లోపాలకు పెరుగు, మజ్జిగలు…

Read Full News

Top Selling Cars: జులైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 7 కార్లు.. సేల్స్, ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు!

Top Selling Cars: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 అమలు, ఆర్బీఐ తగ్గించిన రెపో రేట్లు, అలాగే రూ.12 లక్షల వరకు పెంచిన ఆదాయ పన్ను మినహాయింపులు కొనుగోలుదారుల ఉత్సాహాన్ని పెంచాయి. Source link

Read Full News

GK: HP ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? HP ల్యాప్‌టాప్, ప్రింటర్స్‌ వాడే వారిలో 80% మందికి తెలియదు!

HP Full Form: HP ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ల గురించి అందరికీ తెలుసు. కానీ HP ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? ఈ రెండు అక్షరాల వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అసలు HP అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? తెలుసుకుందాం. Source link

Read Full News

Fever Warning: 3 రోజులకు మించి జ్వరం వస్తోందా? ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు!

Fever Health Warning: జ్వరం ఉన్నప్పుడు మెడికల్ షాపుల్లో ఇష్టమొచ్చిన యాంటీ బయోటిక్స్‌ను సొంతంగా వాడకూడదు. 3 రోజులకు మించి జ్వరం వస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి… Source link

Read Full News

Vastu Tips: తిన్న ప్లేట్లోనే చేతులు కడుగుతున్నారా? వెంటనే ఈ తప్పు ఆపేయండి.. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు! |

అయితే ఇలాంటి విషయాలు ప్రధానంగా సంప్రదాయాలు, వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినవే. తిన్న ప్లేట్లో చేతులు కడగడం వల్ల దురదృష్టం వస్తుందనే విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పరిశుభ్రత, ఆహారానికి గౌరవం, మంచి అలవాట్లు పాటించడం మాత్రం ప్రతి ఒక్కరికీ అవసరం. అందువల్ల కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ, అదే సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News