ప్రభన్యూస్

Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు | ట్రెండింగ్


Last Updated:

India’s Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్‌ చేసిన షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Samay Raina Supreme Court
Samay Raina Supreme Court

India’s Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్‌ చేసిన షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం స్టాండ్-అప్ కమెడియన్లు, ఇంటర్నెట్ కంటెంట్ క్రియేటర్లలో ఆనందోత్సాహాలను నింపింది. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే అంటే ఆగస్ట్ 14న జరిగిన విచారణ అనంతరం సుప్రీం కోర్టు సమయ్ రైనా, ఇతరులపై నమోదైన కేసులన్నింటిని కొట్టివేసింది. దీనికి బలమైన కారణం ఉందనే ఆలోచనతోనే సీజేఐ ఈతీర్పు వెల్లడించినట్లుగా ప్రకటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 3:24 pm Digital Edition : Prabhanews
Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు | ట్రెండింగ్

Last Updated:Aug 14, 2026 3:23 PM ISTIndia's Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్‌ చేసిన షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.Samay Raina Supreme CourtIndia's Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్‌ చేసిన షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' (India's Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం స్టాండ్-అప్ కమెడియన్లు, ఇంటర్నెట్ కంటెంట్ క్రియేటర్లలో ఆనందోత్సాహాలను నింపింది. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే అంటే ఆగస్ట్ 14న జరిగిన విచారణ అనంతరం సుప్రీం కోర్టు సమయ్ రైనా, ఇతరులపై నమోదైన కేసులన్నింటిని కొట్టివేసింది. దీనికి బలమైన కారణం ఉందనే ఆలోచనతోనే సీజేఐ ఈతీర్పు వెల్లడించినట్లుగా ప్రకటించింది.మరింత చదవండి

Source link