సినీ ఇండస్ట్రీలో హీరోల స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ రెమ్యునరేషన్స్, అభిమానుల క్రేజ్ విషయంలో హీరోలకు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. అయితే హీరోలకు దీటుగా స్టార్‌డమ్, మార్కెట్, పారితోషికం సంపాదించిన హీరోయిన్లు మాత్రం చాలా అరుదు.
Source link
Actress: రూ.1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసి శత్రువు అయింది..!
