ప్రభన్యూస్

Uber Rapido Merger: ఉబర్‌తో రాపిడో చేతులు కలుపుతుందా? డీల్ వెనుక అసలు ట్విస్ట్ ఇదే! | బిజినెస్


Last Updated:

ఉబర్–రాపిడో ఒక్కటవుతాయని వచ్చిన వార్తల వెనుక అసలు కథ ఏమిటి? ఈ ఏడాది మేలో ఉబర్, రాపిడో మధ్య జరిగిన కీలక చర్చల్లో ఏ ప్రతిపాదనలు వచ్చాయి? ఉబర్‌ ఇచ్చిన ఆఫర్‌కు రాపిడో ఎందుకు భిన్నమైన ప్రతిపాదన చేసింది? భారత్‌ రైడ్‌-హెయిలింగ్‌ మార్కెట్‌లో ఈ పరిణామం ఎలాంటి మార్పులకు దారితీయనుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

Uber Rapido Merger (ఏఐ చిత్రం)
Uber Rapido Merger (ఏఐ చిత్రం)

Uber Rapido Merger News: భారత్‌ రైడ్‌-హెయిలింగ్‌ మార్కెట్‌లో కీలక పరిణామానికి దారితీసే అవకాశం ఉన్న ఓ ప్రతిపాదిత డీల్‌ చివరకు కార్యరూపం దాల్చలేదు. అమెరికాకు చెందిన రైడ్‌-హెయిలింగ్‌ దిగ్గజం ఉబర్‌, భారత స్టార్టప్‌ రాపిడో తమ దేశీయ కార్యకలాపాలను కలిపి నిర్వహించే అంశంపై ఈ ఏడాది మేలో చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్‌ టైమ్స్‌ నివేదించింది. అయితే, ప్రతిపాదిత ఒప్పందం స్వరూపం, యాజమాన్య నియంత్రణ విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 3:38 pm Digital Edition : Prabhanews
Uber Rapido Merger: ఉబర్‌తో రాపిడో చేతులు కలుపుతుందా? డీల్ వెనుక అసలు ట్విస్ట్ ఇదే! | బిజినెస్

Last Updated:Aug 14, 2026 3:00 PM ISTఉబర్–రాపిడో ఒక్కటవుతాయని వచ్చిన వార్తల వెనుక అసలు కథ ఏమిటి? ఈ ఏడాది మేలో ఉబర్, రాపిడో మధ్య జరిగిన కీలక చర్చల్లో ఏ ప్రతిపాదనలు వచ్చాయి? ఉబర్‌ ఇచ్చిన ఆఫర్‌కు రాపిడో ఎందుకు భిన్నమైన ప్రతిపాదన చేసింది? భారత్‌ రైడ్‌-హెయిలింగ్‌ మార్కెట్‌లో ఈ పరిణామం ఎలాంటి మార్పులకు దారితీయనుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
Uber Rapido Merger (ఏఐ చిత్రం)Uber Rapido Merger News: భారత్‌ రైడ్‌-హెయిలింగ్‌ మార్కెట్‌లో కీలక పరిణామానికి దారితీసే అవకాశం ఉన్న ఓ ప్రతిపాదిత డీల్‌ చివరకు కార్యరూపం దాల్చలేదు. అమెరికాకు చెందిన రైడ్‌-హెయిలింగ్‌ దిగ్గజం ఉబర్‌, భారత స్టార్టప్‌ రాపిడో తమ దేశీయ కార్యకలాపాలను కలిపి నిర్వహించే అంశంపై ఈ ఏడాది మేలో చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్‌ టైమ్స్‌ నివేదించింది. అయితే, ప్రతిపాదిత ఒప్పందం స్వరూపం, యాజమాన్య నియంత్రణ విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్లు సమాచారం.మరింత చదవండి

Source link