Anupama Parameswaran: ‘నా సోషల్ మీడియా.. నా ఇష్టం’.. సంచలనం రేపుతున్న అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 02, 2026 5:48 PM IST తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కాగా, తాజాగా తన కొత్త సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. News18 తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న…
