ప్రభన్యూస్

Missing Meghana Movie: ‘మిస్సింగ్ మేఘన’ సెకండ్ సింగిల్ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ మామ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు.

News18
News18

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ థ్రిల్లర్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 August 2026, 12:40 pm Digital Edition : Prabhanews
Missing Meghana Movie: ‘మిస్సింగ్ మేఘన’ సెకండ్ సింగిల్ రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ మామ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 30, 2026 12:30 PM ISTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు.News18టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ థ్రిల్లర్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.మరింత చదవండి

Source link