కొన్ని సినిమాలు రిలీజ్ టైమ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించవు కానీ.. రాను రాను కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంటుంటాయి. అందులో కథానాయకుడు సినిమా ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రిలీజ్ టైమ్లో పెద్దగా ఆడలేదు.
Source link
Kathanayakudu Movie: 'కథానాయకుడు' సినిమాలో జగపతి బాబు పెద్ద కూతురు గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
